NEW RECORD IN THE HISTORY OF IPL

ఐపిఎల్లో కొత్త రికార్డు సాధించిన యువ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 

RCB VS KKR మధ్య మ్యాచ్ ఎంతో ఆసక్తి గా సాగింది. ఐతే ముందుగ టాస్ గెలేచిన కోల్కతా జట్టు బాటింగ్ ఎంచుకుంది. ఐతే బెంగుళూరు తరుపున బౌలింగ్కి సిరాజ్ దిగడంతో అతని దెబ్బకు కేవలం 3 పరుగుల వద్ద 2 విక్కెట్స్ ను కోల్పోయినది. సిరాజ్ వేసే బౌలింగ్కు కోల్కతా ఆటగాళ్లు తడబడ్డారు. అలా కోల్కతా జట్టు ఆట ముగిసేసారికి 84/8 (20). 

ఇక బెంగుళూరు బౌలర్స్ అయితే రెచ్చిపోయారు. అందులో ముఖ్యంగా సిరాజ్ ఐపిఎల్ చరిత్ర లోనే ఒక ఆరుదయిన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐతే ఐపిఎల్ మొదలెనప్పటి నుంచి ఇంత వరుకు ఏ బౌలర్ కూడా రెండు మేడిన్ ఓవర్స్ వేయలేదు. అతను నాలుగు ఓవర్లలో మూడు విక్కెట్లు తీసి ఎనిమిది పరుగులు ఇచ్చాడూ. ఇది బెంగుళూరు విజయానికి దారి తీసింది.

Comments