Pubg will be returned to India as soon on Diwali

పబ్జీ లవర్స్ కి ఒక గుడ్ న్యూస్ ఎవరు అయితే పబ్జీ అడుతుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. పబ్జీ మళ్ళీ ఇండియా లో కి అయితే అడుగు పెట్టబోతుంది అని ఇంటర్నెట్ లో ఆర్టికల్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇండియా లో పబ్జీ బ్యాన్ చేయడానికి మెయిన్ రీసన్ పబ్జీకి సంబందించిన సర్వర్లు చైనా లో ఉండటం. అయితే తాజాగా పబ్జీ వాళ్ళు తమ సర్వర్లను ఇండియాలో ఏదో ఒక పెద్ద కామ్పెనీతో(అది ఎయిర్టెల్ గాని లేదా జీయో) టైఅప్ అయ్యే తమ సర్వర్లను ఇండియా లోనే ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక పబ్జీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న విషయానికి వస్తే ఈ దీపావళి లోగా మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తుందని తెలుస్తుంది. అయితే దీనికి సంబండిచిన conformation అయితే ముందుగానే pubg streamers కి వచ్చేసింది. మీలో ఎంత ఎవరైనా pubg లవర్స్ ఉంటే కామెంట్ చేయండి.