Posts

online money earning without investment

Image
  INR Thunder Success Family Starting INR Thunder (Success Family) If entry is made at the right time in any new logic plan, then success is easily found. such a golden opportunity JOINING LINK👇 http://www.successfamily.in/join.php?sponsorid=SF8352334 (If you have missed to put I'd in top in tronthunder, then this golden opportunity is for you. Contact for Top I'd https://youtu.be/KM4R-AUaxbk Success - Family Package for Entry in this plan 1️ 1000 INR 2️ 2000 INR 3️ 3000 INR 4️ 4000 INR 5️ 5000 INR You can enter from any of these packages. INCOME 1️⃣➡️ Global Team Non Working Income. 2️⃣➡️ 10 Level Working Income. 3️⃣➡️ Active Royalty income 1️⃣ In nonworking income, if you apply ID from 1000, then the company opens you 12 IDs at the level above you and 12 IDs at the level below you, that means, as soon as you apply your 1 ID, you get a team of 24 people, now it is 24 people. When there is an income, 1% of that income and 1% of Vidral will be distributed among all of us, then

విశాఖ జిల్లాలోని అరకు లోయలో ఘోర రోడ్డు ప్రమాదం

Image
                                    విహార యాత్రలో అంతులేని విషాదం నెలకొనడానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా.. బస్సు 300 లోయల అడుగులో పడడానికి బదులుగా కొండను ఢీకొని ఆగిపోయే ఉండేదని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా అలాంటి ఘాట్‌రోడ్డులో వెళ్లాలి అంటే ఎంతో నైపుణ్యం అవసరం. ఎందుకంటే అరకులోయ ఘాట్‌రోడ్‌లో మొత్తం 8 ప్రమాదకర హెయిర్‌ పిన్‌ బెండ్‌లు ఉంటాయి. ఈ ప్రమాదకర మలుపుల దగ్గర వాహనాలు వెళ్లడం అంత సులువు కాదు. భారీ వాహనాలు ఈ మలుపుల్లో వంకర్లు తిరిగేందుకు అవస్థలు పడాలి.. ఏ మాత్రం అనుభవం లేకున్నా ప్రాణాలతో చెలగాటమాడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అనుభవం ఉన్న డ్రైవర్లు సైతం పూర్తిగా చీకటి పడిన తరువాత ఆ రోడ్డులో ప్రయాణించాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కానీ అలాంటి రోడ్లపై నైపుణ్యమే లేని డ్రైవర్ బస్సును నడపడం.. అది కూడా రాత్రి వేళ కావడంతో బస్సు ప్రమాదం తీవ్రత పెరిగింది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్‌ రోడ్డు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది. ఘాట్ రోడ్ లో అప్పటి వరకు సరదాగా సాగుతున్న విహార యాత్ర.. డముకు 5వ

వామ్మో.. ఇతను చేసిన నేరమేంటో తెలిస్తే ఒళ్లంతా చెమటలు పట్టడం ఖాయం..!

Image
 స్నేహితులను అతి దారుణంగా చంపి తిన్న రష్యన్ సైకో  రష్యా :  అతి కిరాతకంగా నేరాలు చేసిన వారి గురించి చెప్పుకునే సందర్భంలో నరరూప రాక్షసుడని చెబుతుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి సైకోలను విలన్‌గా చూపిస్తూ చాలా థ్రిల్లర్ సినిమాలొచ్చాయి. మనిషి మాంసాన్ని ముక్కలుగా కోసి బ్యాగుల్లో ప్యాక్ చేసినట్టుగా ఓ థ్రిల్లర్ చిత్రంలో చూపిస్తారు. సీన్ పండటం కోసం హింస తీవ్రతను పెంచేందుకు అలాంటి దృశ్యాలను సినిమాల్లో చూపిస్తుంటారు కానీ.. తన ముగ్గురు స్నేహితులను హత్య చేసి వారి మాంసాన్ని కాల్చుకుని తిన్న వ్యక్తి గురించి తెలిస్తే ముచ్చెమటలు పట్టడం ఖాయం. రష్యాలో ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. రష్యాకు చెందిన ఎడ్వర్డ్ సెలెజ్‌నెవ్(51) తన ముగ్గురు స్నేహితులను అత్యంత కిరాతకంగా చంపాడు. నరమాంస భక్షకుడిగా మారి వారి శవాలను కాల్చుకుని తిన్నాడు. 2016, 2017 మధ్య ఈ హత్యలను పాల్పడ్డాడు. తాజాగా.. రష్యా కోర్టు ఎడ్వర్డ్‌కు ఈ కేసులో జీవిత ఖైదు విధించింది. ఎడ్వర్డ్ నేరం అంగీకరించడంతో మూడేళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన ఈ కేసులో చిక్కుముడి వీడింది. ఎడ్వర్డ్‌ వీధుల్లో కనిపించే పిల్లులు, కుక్కలు, పక్షులు, చిన్నచిన్న జంతువులను కూడా వదిలేవాడు

కోడి పెంట లోడుతో ట్రాక్టర్.. పోలీసులు ముక్కు మూసుకుని మరీ చెక్ చేస్తే.. షాక్ అవుతారు

Image
                          ( feb13 west godavari )  చెక్ పోస్ట్ వద్ద అంతా సైలెంట్‌గా ఉంది. ఇంతలో కోడి పెంట లోడుతో ఓ ట్రాక్టర్ వచ్చింది. అయితే అప్పటికే అందించిన సమాచారం మేరకు పోలీసులు ఆ ట్రాక్టర్‌ను ఆపారు. సిబ్బంది ముక్కు మూసుకుని అతి కష్టం మీద కోడి పెంటను తొలగించి చూస్తే.. పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా దాదాపు వెయ్యి లిక్కర్ బాటిల్స్ బయటపడ్డాయి. ఇది చూసి అంతా నోరెళ్లబెట్టారు. పైన ఉన్న కోడి పెంటను తొలగించి చూడగా, లోపలి భాగంలో భారీగా తెలంగాణా మద్యం బాటిల్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలిస్ అధికారులు మాట్లాడుతూ.. ఆ రవాణాలో 200x 48=9600, 180 ఎం.ఎల్ చిన్న మద్యం సీసాలు (200 లిక్కర్ కేసులు), 96 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా కోళ్ల పెంట రవాణా చేస్తున్నట్లుగా అధికారులు నమ్మిస్తూ కింద భాగంలో పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు.

Pubg will be returned to India as soon on Diwali

Image
 పబ్జీ లవర్స్ కి ఒక గుడ్ న్యూస్  ఎవరు అయితే పబ్జీ  అడుతుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.  పబ్జీ మళ్ళీ ఇండియా లో కి అయితే అడుగు పెట్టబోతుంది అని ఇంటర్నెట్ లో ఆర్టికల్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇండియా లో పబ్జీ బ్యాన్ చేయడానికి మెయిన్ రీసన్ పబ్జీకి సంబందించిన సర్వర్లు చైనా లో ఉండటం. అయితే తాజాగా పబ్జీ వాళ్ళు తమ సర్వర్లను ఇండియాలో ఏదో ఒక పెద్ద కామ్పెనీతో(అది ఎయిర్టెల్ గాని లేదా జీయో) టైఅప్ అయ్యే తమ సర్వర్లను ఇండియా లోనే ఏర్పాట్లు చేయబోతున్నారు.    ఇక పబ్జీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న విషయానికి వస్తే ఈ దీపావళి లోగా మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తుందని తెలుస్తుంది. అయితే దీనికి సంబండిచిన conformation అయితే ముందుగానే pubg streamers కి వచ్చేసింది. మీలో ఎంత ఎవరైనా pubg లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. 

Hyderabad Police run 2km for Ambulance

Image
ప్రజల మనసును  గెలిచిన హైదరాబాద్ పోలీస్                                                            హైదరాబాద్ కు చెందిన ఒక   కానిస్టేబుల్‌ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్గా మారింది. ఆంబ్యులెన్స్ కు దారి ఇవ్వడం కోసం వాహనాలను క్లియర్ చేస్తూ దాదాపు 2 k.m  పరుగెత్తారు. వాహణదారులకు సూచనలు ఇస్తూ.. వాహనాలకు పక్కకు తప్పిస్తూ, ఆంబ్యులెన్స్ కు దారి క్లియర్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం 6-7 గంటల సమయంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌-కోఠి మధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ఆ సమయంలో వాహనాలన్నీ రోడ్డుపై క్యూ కట్టి ఉన్నాయి. అదే సమయంలో అక్కడకు రోగితొ కూడిన ఆంబ్యులెన్స్ వచ్చింది. అయితే అక్కడ వాహణాలన్నీ అడ్డుగా ఉండడంతో ఆంబ్యులెన్స్ డ్రైవరు కు ముందుకు వెళ్ళడానికి కష్టంగా మారింది. అది గమనించిన బాబ్జీ అనే ట్రాఫిక్  కానిస్టేబుల్‌ ఆ ఆంబ్యులెన్స్ బాద్యతను తానే తీసుకున్నారు. ఆయన రోడ్డుకు ఇరువైపూల ఉన్న వాహనాలను పక్కకు జరుపుతూ ఆంబ్యులెన్స్ కు దారి ఇచ్చాడు. ఇదంతా ఆంబ్యులెన్స్ లో ఉన్న వ్యక్తి వీడియొ తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియొ వైరల్ గా మారింది.       ఇక దీనిపై స్పందించ

ఐపిఎల్ 2020 లో జ్యోతిశ్యుడు. నిజంగానే హైదరాబాద్ గెలుస్తుందా ????

Image
అసలు ఎవరు ఈ మితుల్???  ఈ  సంవత్సరం ఐపిఎల్ 2020 ఎప్పుడు లేనంత ఉత్కంట భరితంగా మారింది. ఐతే మితుల్ అనే యువకుడు ట్విటర్ వేదికగా  ట్వీట్ చేసిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారింది. ఐపిఎల్ సీజన్ మొదలు కావడానికే కొన్ని రోజుల ముందే అతను  జులై లో ఈ ట్వీట్ చేశాడు. అయితే దాన్ని అందరూ ఒక అపుహ మాత్రమే అనుకున్నారు. మితుల్ అనే ఈ యువకుడు అహ్మదాబాద్ సిటీ లో ఉంటాడని, అలాగే తాను ఒక స్క్రిప్ట్ రైటర్ అని అతని బయో ద్వారా తెలుస్తుంది. అతను మెసేజెస్ కి తెలుగు లో రిప్లయ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతను కోహ్లీ ఫన్ కావడం తో అతనికి ఫోలలోవర్స్  విపరితంగా పెరిగిపోయారు.  అంతా అతను చెప్పినట్లే  కానీ సీజన్ లోని చివరి మ్యాచ్లో హైదరాబాద్ గెలిచిన తరువాత అందరూ దాన్ని బలంగా నమ్ముతున్నారు. అయితే అతను చెప్పిన దాని బట్టి ఈ సంవత్సరం ఐపిఎల్లో ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆవెరేజ్ గా అడుతాడాని చప్పగా విరాట్ కోహ్లీ కేవలం ఈ సీజన్ 460 పరుగులు చేశాడు. అలాగే చెన్నై మరియు పంజాబ్ జట్లు  ప్లేవఫఫస్ కు చెరదవని చెప్పాడు, రాజస్తాన్ జట్టు పోయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంటుందని, బెంగుళూరు జట్టు ఢిల్లీ మరియు ముంబై జట్లతో ప్లేవఫఫ